షుగర్ ఉన్న భార్యతో భర్త ఇలా అన్నాడు.
భర్త : షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ నిన్ను చూసి నేర్చుకోవాలి.
భార్య : ఏందయ్యా ఇది ఈరోజు చాలా పొగడ్తున్నావే ?!
భర్త : నీ మాటలు విని.
భార్య : నా మాటలు అంత బాగున్నాయా
భర్త : కాదు.
భార్య : అయితే చెప్పండి ఏ విషయంలో నన్ను పొగుడుతున్నారు.
భర్త : వంటి నిండా షుగర్ ఉంది అయినా నోటి నుంచి ఒక్క తీపి మాట కూడా రాదే.
మీరు ఈ జోక్ ని gif ఫైల్ లో కూడా షేర్ చేయవచ్చు
ఇక్కడ క్లిక్ చేయండి.
మీకు కింద ఉన్న gif ఫైల్ పై న వస్తుంది.
అపుడు మీరు షేర్ చేస్తే gif ఫైల్ రూపం లో
షేర్ అవుతుంది.
భార్య,భర్తల జోక్స్
husband and wife jokes in Telugu
మరి అన్ని జోక్స్ కోసం ఇక్కడ క్లక్ చేయండి.
టీచర్ : రాజు నీకు తెలిసిన కళల పేరు చెప్పు.
రాజు : ఎదురింటి శశికళ పక్కింటి చంద్రకళ......more


Post a Comment