క్షమించేవాడు మనిషి ,
క్షమించు అని అడిగేవాడు పెద్దమనిషి
క్షమించేవాడు మనిషి ,
క్షమించు అని అడిగేవాడు పెద్దమనిషి
ఈ కలికాలంలో ఎవరైనా తెలిసి తెలియక ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఆ చేసిన తప్పుకు చిన్నదైనా వదిలిపెట్టడం కష్టమైనా ఈ కాలంలో తన తప్పును తాను తెలుసుకుని నన్ను క్షమించమని అడగడం ఈ కలికాలంలో చాలా గొప్ప పని కాబట్టి అతనిని పెద్దమనిషి అని అనవచ్చు.
మీ వల్ల తెలిసి తెలియక ఏదైనా చిన్న పొరపాటు అయిన జరిగిపోతే ఆ తప్పుని మీరు తెలుసుకొని నష్టం జరిగినా వారితో క్షమించమని అడిగి నీ గొప్పతనాన్ని మరియు అతని యొక్క నష్టాన్ని సమకూర్చే మార్గం చూడండి దానివల్ల నష్టపోయిన వారికి మికి ఇద్దరికీ మంచిది.
లేదు మనకెందుకులే అంత పెద్ద పొరపాటు లేదు అంత చిన్న పొరపాటు లేదు అని అనుకుని వదిలేస్తే గుర్తుంచుకోండి కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు అతనికి జరిగిన అన్యాయం తిరిగి మీకు కూడా జరగవచ్చు దానివల్ల అప్పుడు మీకు కూడా ఎవరు సహాయం చేయని పరిస్థితి రావచ్చు గుర్తుంచుకోండి.

Post a Comment